ఆలయ నిర్మాణానికి నల్లగొండ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడి విరాళం
ఆలయ నిర్మాణానికి నల్లగొండ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడి విరాళం
తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో నూతనంగా నిర్మించే మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థాన నిర్మాణానికి టిఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ అధ్యక్షులు, RKS ఫౌండేషన్ చైర్మన్, 8 వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ మంగళవారం ఇరవై వేల రూపాయల విరాళం అందజేశారు. గ్రామస్థులు వెంకటరమణ, వెంకటాచారి గారు బ్రాహ్మయ్య, వీర బ్రహ్మ చారి, జానయ్య పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram